6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

టీమిండియా ఘన విజయం......1 Y 267 days ago

క్వార్టర్ ఫైనల్స్ రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 45 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేష్ యాదవ్ 4 వికెట్లు, షమీ,జడేజాలకు 2 వికెట్లు, మోహిత్ షర్మకు ఒక వికెట్ దక్కాయి.

ధోనీ అవుట్.....1 Y 267 days ago

రెండో క్వార్టర్ ఫైనల్స్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ధోనీ 6(11) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద   అవుట్ అయ్యాడు. అహ్మద్ బాలింగ్ లో నాశిర్ హుసైన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 296 పరుగుల వద్ద రహానే ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. 

రోహిత్ షర్మ అవుట్.....1 Y 267 days ago

రెండో క్వార్టర్ ఫైనల్స్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ షర్మ 137(126) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద   అవుట్ అయ్యాడు. అహ్మద్ బాలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు. 237 పరుగుల వద్ద రహానే నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. 

రైనా అవుట్.....1 Y 267 days ago

రెండో క్వార్టర్ ఫైనల్స్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైనా 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద   అవుట్ అయ్యాడు. మోరటాజా బాలింగ్ లో కిపర్ రహీమ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 237 పరుగుల వద్ద రహానే నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. 

రహానా అవుట్.....1 Y 267 days ago

రెండో క్వార్టర్ ఫైనల్స్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రహానే 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద   అవుట్ అయ్యాడు. అహ్మద్ బాలింగ్ లో షాకిబ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 115 పరుగుల వద్ద రహానే మూడో వికెట్ గా వెనుదిరిగాడు. 

కోహ్లీ అవుట్.....1 Y 267 days ago

రెండో క్వార్టర్ ఫైనల్స్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద   అవుట్ అయ్యాడు. రూబోల్ బాలింగ్ లో కీపర్ రహీమ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 79 పరుగుల వద్ద కోహ్లీ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 

ధావన్ అవుట్.....1 Y 267 days ago

రెండో క్వార్టర్ ఫైనల్స్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ధావన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద   అవుట్ అయ్యాడు. షకీబ్ బాలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు. 75 పరుగుల వద్ద ధావన్ మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. 

శ్రీలంక పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం...... 1 Y 268 days ago

మొదటి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదరు దెబ్బ తగిలింది. మూడు పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్స్ తాహీర్ ఆల్ రౌండర్ డుమిని శ్రీలంక నడ్డి విరిచారు. ఈ మ్యాచ్ లో డుమిని హేట్రిక్ నమోదు చేసాడు. 133 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది. తర్వాత స్వల్ప లక్ష్య చేధనకు దిగిన సౌత్ ఆఫ్రికా కేవలం  ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది.

ఏపీ అసెంబ్లీ రసాభాసా.......1 Y 269 days ago

ఏపీ అసెంబ్లీ రసాభాసగా సాగుతుంది. పట్టిసీమపై చర్చ జరుగుతుండగా విపక్షాల గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక వైపు సీఎం ప్రస్తావిస్తుండగా వైసీపీ నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుండడంతో సీఎం ఫైర్ అయ్యారు.

 

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.....1 Y 270 days ago

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. సభలో ప్రశ్నోత్తరాలు కోనసాగుతున్నాయి.

జింబాంబ్వే పై భారత్ ఘన విజయం.......1 Y 272 days ago

ఆక్లాండ్ వన్డేలో భారత్ జింబాంబ్వే పై ఘన విజయం  సాధించింది. రైనా సెంచరీ ధోనీ హాఫ్ సెంచరీతో ఆదుకున్నారు. వీళ్లిద్దరు కలసి ఇండియాను విజయ తీరాలను చేర్చారు. రైనా 104 బంతుల్లో 110 చేయగా ధోనీ 76 బంతుల్లో 86 చేసి అజేయంగా జట్టుకు విజయం అందించారు.

రైనా సెంచరీ.....1 Y 272 days ago

ఆక్లాండ్ మ్యాచ్ లో రైనా సెంచరీ చేసాడు. కేవలం 94 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసాడు. మరో వైపు ధోనీ కూడ 50 పరుగులు పూర్తి చేసాడు.

కోహ్లీ అవుట్......1 Y 272 days ago

జింబాంబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అయ్యాడు.98 పరుగుల వద్ద రజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ 48 బంతుల్లో 38 పరుగులు చేసాడు

రహానే అవుట్.....1 Y 272 days ago

జింబాంబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో రహానే అవుట్ అయ్యాడు. 71 పరుగుల వద్ద అనవసరమైన పరుగుకి ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

ధావన్ అవుట్......1 Y 272 days ago

జింబాంబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో ధావన్ అవుట్ అయ్యాడు. పన్ యాన్గర్ బాలింగ్ ధావన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రోహిత్ షర్మ అవుట్.....1 Y 272 days ago

జింబాంబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ షర్మ అవుట్ అయ్యాడు. పన్ యాన్గర్ బాలింగ్ లో రజాకు క్యాచ్ ఇచ్చి వెనెదిరిగాడు.

భారత్ టార్గెట్ 288 పరుగులు.....1 Y 272 days ago

ఆక్లాండ్ లో భారత్ ముందు జింబాబ్వే  288 పరుగుల టార్గెట్ ఉంచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే మొదట్లోనే వికెట్లు కోల్పోయినా పోరాట పటిమ ప్రదర్శించింది. జింబాబ్వే తరఫున చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ టేలర్ సెంచరీతో చెలరేగడంతో భారీస్కోర్ చేసింది. టేలర్ కు అండగా విలియమ్స్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 50 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మోహిత్ శర్మ, షమీ, ఉమేష్ యాదవ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన అశ్విన్ ఒకే ఒక వికెట్ పడగొట్టాడు.

బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం....1 Y 273 days ago

బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాలో కివిస్ గెలుపోందింది. పూల్ -A లో 6 మ్యాచ్ లు కివిస్ నెగ్గింది.

బడ్జెట్(2015-2016) ప్రవేశ పెట్టిన యనమల రామకృష్ణుడు....1 Y 274 days ago

2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 2015-16 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,13049 కోట్లు అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఏపీ శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు.బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ.34,412 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రణాళికేతర వ్యయం రూ.78,637 కోట్లు అని తెలిపారు. అలాగే రెవెన్యూ లోటు రూ.7300 కోట్లు, ఆర్థిక లోటు రూ.17,584 కోట్లుగా నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. 

ఇంటర్ పరిక్ష రాస్తూ విద్యార్ధి మృతి......1 Y 274 days ago

కడప జిల్లా రాజంపేటలోని గీతాంజలి కళాశాలలో ఇంటర్ పరీక్ష సందర్భం గా విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్ష రాస్తున్న వెంకటేశ్వర్లు అనే విద్యార్థి అస్వస్తతకి గురయ్యాడు. కళాశాల సిబ్బంది వెంకటేశ్వర్లును వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వలన విద్యార్ది మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు


Copyrights © 2014 6tvlive.com