6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

రైనా అవుట్......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రైనా 7(11) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫాల్కనర్ బాలింగ్ లో ఎడ్జ్ అయ్యి కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇండియా 109 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.

రోహిత్ అవుట్......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. రోహిత్ 34(48) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాన్సన్ బాలింగ్ లో ఇన్ సైడ్ ఎడ్జ్ గా అవుట్ అయ్యాడు.

కోహ్లీ అవుట్......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. కోహ్లీ 1(13) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హజెల్ వుడ్ బాలింగ్ లో హెడ్డిన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ధావన్ అవుట్......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది. ధావన్ 45(41) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హజెల్ వుడ్ బాలింగ్ లో మేక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఇండియా లక్ష్యం 329 పరుగులు......2 Y 63 days ago

సిడ్నీ వేదికగా జరుగుతున్న వరల్డ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. స్మిత్ 105 పరుగులు,ఫించ్ 81 పరుగులు,మేక్స్ వెల్ 23 పరుగులు,వాట్సన్ 28 పరుగులు,ఫాల్కనర్ 21 పరుగులు చేసారు. ఉమేష్ అద్భుతమైన బాలింగ్ తో ఆసిస్ నడ్డి విరిచాడు.

వాట్సన్ అవుట్......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ఎడో వికెట్ కోల్పోయింది. వాట్సన్ 28(30) మోహిత్ శర్మ బాలింగ్ లో రహానే కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఫాల్కనర్ అవుట్......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ఫాల్కనర్21(12) ఉమేష్ యాదవ బాలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.....2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. క్లార్క్10(12) మోహిత్ శర్మ బాలింగ్ లో రోహిత్ అద్భుతుమైన క్యాచ్ తీసుకోవడంతో వెనుదిరిగాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.....2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్  నాలుగో వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 80(116) ఉమేష్ యాదవ్ బాలింగ్ లో ధావన్ అద్భుతుమైన క్యాచ్ తీసుకోవడంతో వెనుదిరిగాడు.

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.....2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. మేక్స్ వెల్ 23(14) అశ్విన్ బాలింగ్ లో  రహానే కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.....2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. స్మిత్ 105(97) ఉమేష్ యాదవ బాలింగ్ లో రోహిత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.

మొదటి వికెట్ కోల్పోయిన ఆసీస్.....2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ మొదటి వికెట్ కోల్పోయింది. వార్నర్ 12(7) ఉమేష్ యాదవ బాలింగ్ లో కోహ్లీకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.......2 Y 63 days ago

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.

న్యూజిలాండ్ ఘన విజయం......2 Y 65 days ago

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 43 ఓవర్లలో 298 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 6 వికెట్లు కోల్పోయి 42.4 బాల్స్ లో విజయం సాధించింది. ఈ విజయంతో తోలి సారి  న్యూజిలాండ్ ఫైనల్స్ కు చేరుకుంది.

న్యూజిలాండ్ లక్ష్యం 298 పరుగులు.....2 Y 65 days ago

సెమీ ఫైనల్స్ మొదటి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. డక్ వర్త లూయిస్ ప్రకారం న్యూజిలాండ్ లక్ష్యం 298 పరుగులు చేసారు. 

దక్షిణాఫ్రికా-కివీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి...... 2 Y 65 days ago

దక్షిణాఫ్రికా-కివీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి గా మారింది. ఆట నిలిచే సమయానికి దక్షిణాఫ్రికా 216/3 (38 ఓవర్లు). క్రీజ్‌లో డివిలీయర్స్ (60), డూప్లెసిస్ (82) ధాటిగా అడుతున్నారు.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు......2 Y 65 days ago

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడ ప్రారంభమయ్యాయి. ముందుగా ఈటేల రాజేంద్ర ప్రంసంగంతో మొదలైన అసెంబ్లీ. విపక్షాల వాయిదా తీర్మాణాలతో ముందుకు సాగుతుంది.

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు......2 Y 65 days ago

విద్యుత్ చార్జీల పై చర్చ జరుగుతుంది. విద్యుత్ చార్జీల పెంపు పై వైసీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మాణాని స్పీకర్ తిరస్కరించారు. వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కోనసాగుతున్నాయి.

ఏపీ రాజధాని పేరు ఖరారు.....2 Y 66 days ago

ఆంధ్రప్రదేశ్ కోత్త రాజధాని పేరు ఖరారైంది. అమరావతి గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరు ఖరారు చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం. పంచారామ క్షేత్రాలో ఒకటిగా అలరారుతున్న శైవక్షేత్రం అమరావతి. అంతే కాకుండా బౌద్ధారామంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.

ప్రారంభంమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.....2 Y 66 days ago

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమైయాయి.ప్రశ్నోత్తరాలు,భవిష్యత్ కార్యాచరణ పై అసెంబ్లీలో చర్చా కోనసాగుతుంది.


Copyrights © 2014 6tvlive.com