6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home >Breaking News

రోడ్డు ప్రమాదంపై నన్నపనేని దిగ్ర్బాంతి....

2014-04-24 10:01:53

వైసీపీ నేత శోభా నాగిరెడ్డి కుటుంబ సభ్యులను హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో  టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. శోభా నాగిరెడ్డికి జరిగిన ప్రమాదం పట్ల ఆమె దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. పార్టీలు వేరైనా తమ ఇద్దరి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్నారామె..

More Breaking News

Comments

Latest Stories
Polls
ఏపీ అసెంబ్లీ సమావేశాలు విజయవంతమవుతాయని మీరు భావిస్తున్నారా?
అవును కాదు ఏమీ చెప్పలేము
Follow Us

Copyrights © 2014 6tvlive.com