6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home >Breaking News

తెలంగాణలో పవన్ ప్రచారం....

2014-04-24 09:53:57

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమిని గెలిపించాలని 45 నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేయనున్నారు. ఇవాళ్టి పర్యటనలో పవన్ తో పాటు తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ప్రచారం చేయనున్నారు. వీరి పర్యటనకు ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది.

More Breaking News

Comments

Latest Stories
Polls
ఏపీ అసెంబ్లీ సమావేశాలు విజయవంతమవుతాయని మీరు భావిస్తున్నారా?
అవును కాదు ఏమీ చెప్పలేము
Follow Us

Copyrights © 2014 6tvlive.com